గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .
పూజ్య గురువులు శ్రీ వల్లభ వఝుల వారికి ప్రణామములు అనులోమ విలోమ శరబంధ కందము చాలా బాగుంది మంచి మంచి చందస్సులను తెలియ జేస్తున్నందులకు ధన్య వాదములు మాకంద జేస్తున్న శ్రీ చింతావారికి కృతజ్ఞతలు
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.
1 comments:
పూజ్య గురువులు శ్రీ వల్లభ వఝుల వారికి ప్రణామములు
అనులోమ విలోమ శరబంధ కందము చాలా బాగుంది మంచి మంచి చందస్సులను తెలియ జేస్తున్నందులకు ధన్య వాదములు మాకంద జేస్తున్న శ్రీ చింతావారికి కృతజ్ఞతలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.