జైశ్రీరామ్.
ఆర్యులారా!
శ్రీ కొక్కొండ వేంకటరత్నము పంతులు (1842-1915) గారు తన బిల్వేశ్వరీయము కావ్యములో అనేక చిత్ర బంధ గర్భ కవితా వైదుష్యం ప్రదర్శించారు అందులో గల ఒక చక్ర బంధం మీరు చూస్తారని మీ ముందుంచుతున్నాను.
ఇందులో కేంద్రమునుండి మూడవ వలయములో (గులాబి రంగు) కవిరత్నకృతి అనియు, కేంద్రమునుండి ఆరవ వలయములో (కాషాయపు రంగు) బిల్వేశ్వరీయము అనే కావ్యనామమును గమనించవచ్చును.
జైహింద్
1 comments:
నమస్కారములు
ప్రముఖ కవుల ప్రాభవమునకు శిరసాభి వందనములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.