గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, సెప్టెంబర్ 2018, బుధవారం

పురాణ పురుషుఁడు.

జైశ్రీరామ్
జ్ఞాన సందేశ సకల పురాణ భాస 
సుజన హృద్ఘోష పరవశ!  కుజన నాశ.
జీవనాధారమైనట్టి శ్రీ రమేశ!
రక్ష నీవయ్య మాకు పురాణ పురుష.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
పురాణ పురుషా నమోనమ:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.