గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, సెప్టెంబర్ 2018, ఆదివారం

ఆర్యులారా! శుభోదయమ్. మీకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.

 జైశ్రీరామ్.
ఆర్యులారా! శుభోదయమ్.
మీకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
करारविंदॆन पदारविंदम्  मुखारविंदॆ विनिवॆशयम् तम्
वटस्य पत्रस्य पुटॆ शयानम् बालम् मुकुंदम् मनसा स्मरामि.

శ్రీకృష్ణుండు జనించినట్టి తిథి. ఈ శ్రీకృష్ణ జన్మాష్టమిన్
శ్రీకృష్ణామృత పాన లోలురు రాశీభూత  సౌభాగ్యముల్
శ్రీకారంబును చుట్టు చేరఁగ నిలన్, చిద్రూపులారా! మిమున్
లోకోద్దీపిత కృష్ణమూర్తి కని మేలున్ గొల్పు నిత్యంబికన్.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.