గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, జులై 2018, బుధవారం

సూర్యదేవా! 80. వసంతతిలక సూర్యశతకమున్ందలి పద్యము

జైశ్రీరామ్.
శుభోదయమ్.
వసంతతిలకము.  
నీవే మహాత్ముఁడవు. నిర్మల దివ్య తేజా!
నీవే జగత్పతివి నిర్భర పుణ్యభాసా! 
నీవే ప్రపూజ్యుఁడవు నిత్యము మాకు పృథ్విన్.
నీవే మమున్ నడుపు నేతవు సూర్యదేవా! 80.
జైశ్రీమన్నారాయణ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.