జైశ్రీరామ్.
శుభోదయమ్.
వసంతతిలకము.
ఆకాశ హర్మ్యమున హాయిగ సంచరించే
లోకేశుఁడా! శుభ విలోకన భాగ్యమిమ్మా.
శ్రీ కల్పనా చతుర! చిన్మయ తేజమిమ్మా.
నీకున్నతుల్ తెలుపనిమ్మయ.
సూర్యదేవా! 79.
జైశ్రీమన్నారాయణ🙏🏼
వందే భారతమాతరమ్.🙏🏼
చింతా రామకృష్ణారావు.
24 . 07 . 2018.
Print this post
శుభోదయమ్.
వసంతతిలకము.
ఆకాశ హర్మ్యమున హాయిగ సంచరించే
లోకేశుఁడా! శుభ విలోకన భాగ్యమిమ్మా.
శ్రీ కల్పనా చతుర! చిన్మయ తేజమిమ్మా.
నీకున్నతుల్ తెలుపనిమ్మయ.
సూర్యదేవా! 79.
జైశ్రీమన్నారాయణ🙏🏼
వందే భారతమాతరమ్.🙏🏼
చింతా రామకృష్ణారావు.
24 . 07 . 2018.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.