జైశ్రీరామ్.
మత్తరజినీ,గతికా,భూజా వర,సునీతినీ,శోభనెట్టు ,నీతినెమరు,కొమరుగొల్పు ,కాటివాటి,నీతిగా,మత్త తా,గర్భ మంచినెట్టు వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.
-"మంచి నెట్టు"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.న.ర.జ.ర.న.ల గ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
కాటి వాటి వాటమెంచగా!కమత సేధ్యమెందుకంచు?కట్టుకట్టి!బ్ రతుకుచున్?
నీటి నింకజేసి!గొప్పగా?నెమరువేసి!నీ తి మాట? నెట్టి! శోభ జగతినిన్?
కొట్టి పారవేసి!సూక్తముం?కొమరుగొల్ప? గర్భ శోధ!గుట్టు దాపరికములన్?
పట్టుదీయ!భూగతంబనం?ప్రమదులౌచు మత్తునొప్పివట్టిమాటలలరుచున్?
1.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం. 171.ప్రాసగలదు.
కాటి వాటి వాట మెంచగా!
నీటి నింకజేసి!గొప్పగా!
కొట్టి పారవేసి!సూక్తమున్?
పట్టు దీయభూగతంబనన్?
2.గర్భగత"-గతికా"-వృత్తము.
బృహతీఛందము.న.ర.జ.గణములు.వృ.సం. 344.ప్రాసగలదు.
కమత సేధ్య మెందుకంచు?
నెమరు వేసి!నీతి మాట!
కొమరు గొల్ప!గర్భ శోధ?
ప్రమదు లౌచు?మత్తు నొప్పి!
3.గర్భగత"-భూజావర"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.న.లగ.గణములు.వృ .సం.123.ప్రాసగలదు.
కట్టు కట్టి !బ్రతుకుచున్?
నెట్టి శోభ!జగతినిన్?
గుట్ట!దాపరికములన్?
వట్టి!మాట లలరుచున్
4.గర్భగత"సునీతినీ"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.న.ర.జ.గణములు.య తి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కాటి వాటి వాస!మెంచగా!కమత సేధ్య !మెందుకంచు?
నీటి నింక జేసి!గొప్పగా! నెమరు వేసి!నీతి మాట?
కొట్టి పారవేసి!సూక్తముం?కొమరు గొల్ప?గర్భ శోధ!
పట్టు!దీయ భూగతంబననం?ప్రమదులౌచు?మత్తునొప్ పి?
5.గర్భగత"-శోభనెట్టు"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.జ.ర.న.లగ.గణము లు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కమత సేధ్య మెందుకంచు?కట్టుకట్టి !బ్రతుకుచున్?
నెమరువేసి! నీతిమాట? నెట్టిశోభ? జగతినిన్?
కొమరు గొల్ప?గర్భశోధ?గుట్టు దాపరికములన్?
ప్రమదులౌచు?మత్తునొప్పి!వట్టి మాటలలరుచున్?
6.గర్భగత"-నీతినెమరు"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.ర.న.య.జ.ర.ల గగఢణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
కమత సేధ్యమెందుకంచు?కట్టుకట్టి!బ్రతు కుచుం?కాటివాటి!వాటమెంచగా?
నెమరువేసి!నీతిమాట!నెట్టిశోభ! జగతినిం? నీటి నింక జేసి! గొప్పగా?
కొమరు గొల్ప!గర్భశోధ?గుట్టు దాపరికముం?కొట్టి పారవేసి!సూక్తమున్?
ప్రమదులౌచు!మత్తునొప్పివట్టిమాట !లలరుచుం?పట్టుదీయ!భూతలంబనన్?
7.గర్భగత"-కొమరుగొల్పు"-వృత్తము .
అత్యష్టీఛందము.ర.న.య.జ.ర.లగ.గణము లు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కట్టుకట్టి!బ్రతుకుచుం?కాటివాటి వాటమెంచగా?
నెట్టిశోభ?జగతినిం?నీటి నింకజేసి!గొప్పగా?
గుట్టు దాపరికముం?కొట్టి పారవేసి!సూక్తమున్?
వట్టిమాట లలరుచుం?పట్టుదీయ!భూతలంబనన్?
8.గర్భగత"-కాటివాటి"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.న.య.జ.ర.జ.స.జ.గ ల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
కట్టుకట్టి!బ్రతుకుచుం?కాటివాటి వాటమెంచగా?కమత సేధ్యమెందు కంచు?
నెట్టిశోభ!జగతి నిం?నీటి నింక జేసి! గొప్పగా? నెమరువేసి! నీతి మాట!
గుట్టు దాపరికములంకొట్టి పారవేసి! సూక్తముం?కొమరు గొల్ప!గర్భశోధ!
వట్టి మాటలలరుచుం!పట్టుదీయ!భూతలంబనం?ప్ రమదులౌచుమత్తునొప్పి?
9.గర్భగత"-నీతిగా"-వృత్తము.
ధృతిఛందము.న.ర.జ.ర.జ.ర.గణములు.య తి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదలదు.
కమత సేధ్య మెందుకంచు?కాటివాటి వాట మెంచగా?
నెమరు వేసి! నీతి మాట! నీట నింక జేసి! గొప్పగా?
కొమరు గొల్ప! గర్భ శోధ?కొట్టి పారవేసి!సూక్తమున్?
ప్రమదు లౌచు?మత్తునొప్పి?పట్టుదీయ?భూతలం బనన్?
10.గర్భగత"-మత్తతా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.ర.ర.న.లగ. గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
కమత సేధ్యమెందుకంచుకాటివాటి!వాటమెంచ గా?కట్టుకట్టి!బ్రతుకుచున్!
నెమరువేసి!నీతిమాట!నీట నింకజేసి?గొప్పగా?నెట్టి !శోభ!జగతినిన్?
కొమరు గొల్ప గర్భశోధ?కొట్టి పారవేసి!సూక్తముం?గుట్టు దాపరికములన్?
ప్రమదులౌచు!మత్తునొప్పి?పట్టుదీ య!భూతలంబనం!వట్టిమాటలలరుచున్?
స్వస్తి.
జైహింద్.
1 comments:
నమస్కారములు
గురువులకు శత వందనములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.