గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, ఏప్రిల్ 2018, ఆదివారం

శ్రీలక్ష్మణాచార్య విరచిత అష్టోత్తర శత రామ నామములతోనొప్పారుచున్న నామ రామాయణము.

జైశ్రీరామ్.
ఆర్యులారా.
శ్రీలక్ష్మణాచార్య విరచిత అష్టోత్తర శత రామ నామములతోనొప్పారుచున్న నామ రామాయణమును సావధానంగా వినండి.
జైహింద్
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శుభోదయాన మాకు శ్రీ లక్ష్మణాచార్య విరచిత అష్టోత్తర శత రామ నామ రామాయణము వీనుల విందుగా నున్నది. ధన్య వాదములు

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.