గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, జులై 2017, సోమవారం

నూతన ఛందములలో గర్భ కవిత 92. . . . రచన . . . శ్రీ వల్లభ

 జైశ్రీరామ్.
నమలా .కనరాని .శమనా. అభిరామ. నుతినయ. జపిత. ఘనచాతురి .తపహోమ. చాతుర్య .జననయన. సునయన. నిలయ. జగన్మూల. జగదభిరామ  గర్భ. నిగమ సంస్కార. వృత్తము.  రచన. వల్లభ వఝల అప్ల నరసింహమూర్తి. జుత్తాడ.  
                               . 
నిగమ సంస్కార వృత్తము.
జగతి కాధారాలు జగదభి రామాలు జపతప హోమాలు చతురిమాలు 
ప్రగతి సంపన్నాలు భగవతి చైదాలు స్వపరపు మోక్షాలు పతి వరాలు. 
నిగమ సంస్కారాలు .నిగుడగు సూక్తాలు. నృపచర మార్గాలు నుతమతాలు   
సుగుణసాకల్యాలు సుగతికి మార్గాలు సు పరిధి గమ్యాలు స్తుతిప్రదాలు

గర్భ గతవృత్తాలు
1.జగతి కాధారాలు .
ప్రగతి సంపన్నాలు .
నిగమ సంస్కారాలు. 
సుగుణసాకల్యాలు. 
2. జగదభిరాాలు                        జపతప హోమాలు 
భగవతిచైదాలు                        స్వపరపు మొక్షాలు
నిగుడగుసూక్తాలు                   నృపచరమార్గాలు
సుగతికిమార్గాలు                    సుపరిధిగమ్యాలు 
3 చతురిమాలు 
పతివరాలు.
నుతమతాలు.
స్తుతిప్రదాలు.
4.జగతి కాధారాలు జగదభి రామాలు
ప్రగతి సంపన్నాలుభగవతి చైదాలు
నిగమ సంస్కారాలు నిగుడగు సూక్తాలు
సుగుణభి రామాలు సుగతికి మార్గాలు.
5.జగతికాధారాలు జగదభిరామాలు జపతపహోమాలు
ప్రగతిసంపన్నాలు భగవతిచైదాలు స్వపరపు మోక్షాలు
నిగమ సంస్కారాలు నిగుడగు సూక్తాలు నృపచర మార్గాలు
 సుగుణభి రామాలుసుగతికి మార్గాలు సు పరిధి గమ్యాలు.
6.జగదభి రామాలు జపతప హోమాలు
భగవతి చైదాలు స్వపరపు మోక్షాలు 
నిగుడగు సూక్తాలు నృపచర మార్గాలు
సుగతికి మార్గాలు సుపరిధి గమ్యాలు.
7.జగదభి రామాలు జపతప హోమాలు చతురిమాలు
భగవతి చైదాలు స్వ పరపు మోక్షాలు పతివరాలు
నిగుడగు సూక్తాలు నృపచర మార్గాలు నుత మతాలు
సుగతికి మార్గాలు సుపరిధి గమ్యాలుస్తుతి ప్రదాలు.
8.జగదభి రామాలు జపతప హోమాలు చతురిమాలు జగతికాధాారాలు. 
భగవతి చైదాలు స్వపరపు మోక్షాలు పతివరాలు ప్రగతి సంపన్నాలు
నిగుడగు సూక్తాలుననృపచరమార్గాలు నుత మతాలు నిగమ సంస్కారాలు
సుగతికి మార్గాలు సుపరిధి గమ్యాలు స్తుతి ప్రదాలు సుగుణభి రామాలు.
9.జపతప హోమాలు చతురిమాలు 
స్వపరపు మోక్షాలు పతివరాలు
నృపచర మార్గాలు నుతమతాలు
సుపరిధి గమ్యాలు స్తుతి ప్రదాలు. 
10జపతప హోమాలు చతురిమాలు జగతికాధారాలు
స్వపరపు మోక్షాలు పతి వరాలు ప్రగతి సంపన్నాలు
నృపచర మార్గాలు నుతమతాలు నిగమసంస్కారాలు.
సు పరిధి గమ్యాలు స్తుతి ప్రదాలు సుగుణభి రామాలు.
11.జపతప హోమాలుచతురిమాలు జగతికాధారాలు జగదభిరామాలు.
స్వపరపుమోక్షాలుపతివరాలు ప్రగతి సంపన్నాలు భగవతి చైదాలు 
నృపచరమార్గాలు నుతమతాలు నిగమసంస్కారాలు నిగుడగు సూక్తాలు.
సుపరిధి గమ్యాలు తుతి ప్రదాలు సుగుణభి రామాలుసుగతికి మార్గాలు .
12చతురిమమాలు జగతి కాధారాలు
పతివరాలు ప్రగతి సంపన్నాలు
నుత మతాలు నిగమ సంస్కారాలు
స్తుతిప్రదాలు సుగుణభిరామాలు.
13.చతురిమాలు జగతికాధారాలు జగదభిరామాలు. 
పతివరాలు ప్రగతి సంప న్నాలు  భగవతిచైదాలు 
నుతమతాలు నిగమ సంస్కారాలు నిగుడగు సూక్తాలు
స్థుతి ప్రదాలు సుగుణభిరామాలు సుగతికి మార్గాలు 
14చతురరిమాలు జగతికాధారాలు జగదభిరామాలు జపతప హోమాలు.
పతివరాప్ప్రగతి సంపన్నాలు భగవతి చైదాలు స్వపరపు మోక్షాలు
నుతమతాలు నిగమసంస్కారాలు నిగుడగు సూక్తాలు  నృపచరమార్గాలు

స్తుతిప్రదాలు సుగుణభి రామాలు సుగతికిమార్గాలు సుపరిధిగమ్యాలు. 


రచన.వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి .
 జుత్తాడ. 
నిగమసం స్కార వృత్తము. ఉత్కృతి .న.మ.న.య.భ.న .త.న.గల.యతులు.8.15.22.
గర్భ గత వృత్తములు
1 .నమలా.ఉష్ణిక్. న.మ.ల. వృ.సం.72.
2.కనరాని. ఉష్ణిక్. న.య.ల.వృ.సం.80.
3.శమనా. సుప్రతిష్ట. వృ.సం. 8.
4. అభిరామ. శక్వరి. న.మ.న.య.గల. యతి.8.
5. నుతినయ.ప్రకకృతి. న.మ.న.య.భ.న.త. యతి.8.
6. జపిత. శక్వరి. న.య.న.స.గల. యతి   8. 
7.ఘనచాతురి. అత్యష్టి. న.య.న.స.న.గలయతి. 8.
8.తప హోమ. ఉత్కృతి.న.య.న.స.న.భ.స.న.య.గల యతులు.9.15.20.
9.చాతుర్య.జగతి. న.య.న.జ.యతి.8.
10.జన నయన. అతిధృతి .న.య.న.జ.న.మ.ల. యతులు.8.13.
11. సునయన.  ఉత్కృతి. న.య.న.జ.న.మ.న..య.గల.యతులు. 8.13.20.
12.నిలయ.జగతి. న.భ.స.త. యతి6.
13.జగన్మూల
న.భ.స.త.న.యల.యతులు 6.13.
14. జగదభిరామ.  ఉత్కృతి. న.భ.స.త.న.యన.స.గల.యతులు. 6.13.20.
 జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
నిగమ సంస్కారము నందలి గర్భ గత వృత్తములు సులభ శైలిలో అద్భుతముగా నున్నవి శ్రీ వల్లభవఝులవారికి శీరసాభి వందనములు . శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.