జైశ్రీరామ్.
వారికి చేసుకొన్న చిఱు సత్కారము.
వారు నాకు బహూకరించిన గ్రంథములు.
అమ్మవారిసమక్షమునుండి తేబడిన ప్రసాదములు.
ఓం శ్రీమాత్రే నమః🙏🏻
ఉ. శ్రీపసుమర్తి వంశజులు శ్రీకర దుర్గమ తేజులిప్పుడే
దీపము చేతపట్టు తేజమెలర్చగ వచ్చినారు మా
శ్రీపరమేశ్వరీనిలయ చిద్వరసుస్థలికిన్ కృపాబ్ధియై,
యాపరమేశ్వరీ కృపనహర్నిశలున్ సుఫలంబులందుతన్.
అమ్మదయతో🙏🏻
చింతా రామకృష్ణారావు.🙏🏻
జైహింద్.
వ్రాసినది
Labels:












2 comments:
Om sri matreyanamaha
Sri Matre Namah
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.