గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, సెప్టెంబర్ 2025, సోమవారం

శ్రీ పసుమర్తి దుర్గా సుబ్రహ్మణ్యం గారు మాయింటికి వచ్చి శృంగేరీ ప్రసాదములు అందించిన సందర్భముగా వారికి చేసుకొన్న చిఱు సత్కారము.తే.01 - 9 - 2025.

జైశ్రీరామ్.
వారికి చేసుకొన్న చిఱు సత్కారము.
వారు నాకు బహూకరించిన గ్రంథములు.
మ్మవారిసమక్షమునుండి తేబడిన ప్రసాదములు.

ఓం శ్రీమాత్రే నమః🙏🏻

ఉ.  శ్రీపసుమర్తి వంశజులు శ్రీకర దుర్గమ తేజులిప్పుడే

దీపము చేతపట్టు తేజమెలర్చగ వచ్చినారు మా

శ్రీపరమేశ్వరీనిలయ చిద్వరసుస్థలికిన్ కృపాబ్ధియై,

యాపరమేశ్వరీ కృపనహర్నిశలున్ సుఫలంబులందుతన్.

అమ్మదయతో🙏🏻
చింతా రామకృష్ణారావు.🙏🏻
జైహింద్.
Print this post

2 comments:

అజ్ఞాత చెప్పారు...

Om sri matreyanamaha

అజ్ఞాత చెప్పారు...

Sri Matre Namah

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.