[26/06, 2:21 pm] Pm రెడ్డి: కవివర్య,చిత్రకవిత్వము గురించి నారు మంచి అనంత కృష్ణగారు మీరిరువురి చర్చా గోష్ఠి చూసెనాను.చాలా సంతోషము.అభినందనలు.ధన్యవాదములు.
[26/06, 3:45 pm] Chinta Rama Krishna Rao: ంఈ అభిమానమునకు ధన్యవాదములండి. తప్పక పంపగలను.

[27/06, 2:28 pm] చప్పా గోవిందరావు. అన్నవరం: అమోఘం, అద్భుతం స్వామీ.
మీ జన్మఉత్కృష్టమైనది. ధ న్యమైనది. మా టల్ చాలతంలేదు
[27/06, 2:29 pm] చప్పా గోవిందరావు. అన్నవరం: జై శ్రీ రామ్
[27/06, 2:33 pm] చప్పా గోవిందరావు. అన్నవరం: శ్రీ చింతారామకృష్ణారావు గారు.చిత్ర కవి వరులు.కవితా రీతులు వర్ణన కు అతీతం.
[27/06, 2:45 pm] Chinta Rama Krishna Rao: 





[27/06, 2:33 pm] Somayaji Dvga: Programme చాలా బాగుంది.అభినందనలు
[27/06, 2:46 pm] Chinta Rama Krishna Rao: 





[26/06, 2:19 pm] కిళాంబి జ్యోతిర్మయి: నమస్కారం.
[26/06, 2:20 pm] కిళాంబి జ్యోతిర్మయి: నా పేరు డా.కిళాంబి జ్యోతిర్మయి
[26/06, 2:32 pm] కిళాంబి జ్యోతిర్మయి: యాదగిరి ఛానెల్ లో మీ ఇంటర్వ్యూ విన్నాను. అసామాన్యమైన మీ వైదుష్యం ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించింది. నేను బి.ఏ చదివే రోజుల్లోనే పద్యకవిత్వం వ్రాయటం ప్రారంభించాను. మద్రాసు, హైదరాబాద్ కేంద్రాల నుండి నాపద్యకవిత్వం రేడియో, దూరదర్శన్ ద్వారా ప్రసారమైనాయి. మీ కార్యక్రమం నా మనసును ఆకట్టుకుంది.మీ కివే నా పాదాభివందనాలు.



[27/06, 1:12 pm] Sreedhar Maachavolu. Hyd: నమస్కారమండీ,
నిన్న, మొన్న దూరదర్శన్ యాదగిరిలో వచ్చిన మీ ఇంటర్వ్యూను (రెండు రోజుల్లోనూ) నేను నా శ్రీమతి ఆద్యంతం తిలకించి ఆనందించాము. మొన్న (శనివారం ఉదయము) చూచిన తర్వాత మీకు ఫోన్ కూడా చేసాను. ఆరెండు రోజులు స్కూళ్లకు అఫీసులకు కూడా సెలవులే కాబట్టి చాలా మంది చూచే వుంటారనుకుంటాను.
మీకు అభినందన వందనములు 







ధన్యవాదములు,
మాచవోలు శ్రీధరరావు
[27/06, 2:48 pm] Chinta Rama Krishna Rao: 

[26/06, 1:01 pm] మాడుగుల మూర్తి: అయ్యా నమస్కారములు.మీ పరిపృచ్ఛఅద్భుతంగా సాగింది.హృదయపూర్వక శుభాభినందనలు.మాడుగుల నారాయణ మూర్తి ఆసిఫాబాదు--కుమ్రంభీముజిల్లా
[26/06, 1:05 pm] Chinta Rama Krishna Rao: 





[27/06, 1:40 pm] Muddu Rajayya. Airtel. Watsapp: ఆర్యా! నమస్తే!బ్ర.శ్రీ.అనంతకృష్ణగారు మీతో చేసిన
ఇంటర్వ్యూ ఆసాంతం విన్నాను.ఇప్పటివరకు మిమ్ములగూర్చి తెలియని విషయాలనెన్నో తెలిసికొని చాలా సంతోషించాను.ఇంటర్వ్యూ చాలా చక్కగా సాగింది.ధన్యవాదాలు.
[27/06, 1:44 pm] Chinta Rama Krishna Rao: మీవంటి పెద్దల ఆశీస్సులే ఆ అమ్మ అనుగ్రహమండి. ఆఫలితమే నేననుభవించుచూ మీవంటివారి మన్నలకు నోచుకొంటున్నానండి. ఈ ఇంటర్వ్య్తూ మీ వంటివారి ప్రశంసలకు పాత్రమయిందంటే మా తమ్ముఁడు అనంతకృష్ణగారే కారకులండి.

[25/06, 10:03 am] Pvb Vzm: నీ ఇంటర్వ్యూ విన్నాను.అభినందనలు
[25/06, 11:33 am] Chinta Rama Krishna Rao: 





[25/06, 10:07 am] Lvsastry chagallu: I have just heard your interview and it is excellent and informative.
I feel this interview enhances your glory and fame in this world.
Our best wishes to you and your family.
[25/06, 10:08 am] Chinta Rama Krishna Rao: 





[25/06, 10:04 am] రాయప్రోలు సీతారామశర్మ భీమవరం: మీఇంటర్వ్యూ పూర్తిగాచూశానండి.చాలాబాగుందండి . బహుశతకకర్తలు.
ఒక్కరోజులోశతకాలువ్రాసినఘనులు. మీప్రజ్ఞకుసామర్థ్యానికి నమోవాకములు.
రాయప్రోలుసీతారామశర్మ
భీమవరం.
[25/06, 11:32 am] Chinta Rama Krishna Rao: వారు అభ్యంతరపెడతారేమోనని గ్రూపులో పెట్టలేదండి.

[25/06, 10:11 am] G m. rao: గురువర్యులకు 

యాదగిరిలో తమరి పరిచయ కార్యక్రమము ఇప్పుడే చూడటం నా అదృష్టము వలన జరిగినది. విశిష్టమైన తమ కవితా వివరణలు చాలా చక్కగా వున్నవి. మంచి కవితా విషయములు చెప్పినారు. కార్యక్రమము చాలా చక్కగా ఒప్పినది.బాగున్నది. తమకు వినయపూర్వక, హృదయపూర్వక అభినందన వందనములు. 





[25/06, 10:14 am] Chinta Rama Krishna Rao: 





[26/06, 12:46 pm] శ్రీదేవి చోడవరం: Uncle meeru great andi
[26/06, 12:46 pm] శ్రీదేవి చోడవరం: Anni sathakalu raasaru
[26/06, 1:06 pm] Chinta Rama Krishna Rao: 

[26/06, 1:12 pm] వల్లభవఝల రామచంద్రమూర్తి. జుత్తాడ: అయ్యా! మీ పరిచయ కార్యక్రమము చాల అమోఘముగా ఉంది. ఇందు మా అన్నయ్య పేరు ప్రస్తావించినందకు మిగుల ఆనందము కలిగింది.
రాంబాబు-చోడవరం
[26/06, 1:50 pm] Chinta Rama Krishna Rao: 



[26/06, 6:08 pm] T Sreemannarayana: ఈ కార్యక్రమం నిన్నటి రోజుననే విన్నానండి

మీకు గాయకునకు హృదయపూర్వక అభినందనలు నమస్సులండి చింతా రామకృష్ణారావు గారు 





[26/06, 7:20 pm] Chinta Rama Krishna Rao: 





[26/06, 12:10 pm] నాగ గురునాథ శర్మ. మాడుగుల. అవధాని: చాలా సంతోషం సర్.. పిల్లలకు మంచి పాఠాల సమాహారం మీ ఇంటర్వ్యూ
[26/06, 12:21 pm] Chinta Rama Krishna Rao: 



[24/06, 9:51 pm] అవుశుల భానుప్రకాశ్: oh.. శుభాభినందనలు సర్ జీ!!









[24/06, 9:54 pm] Chinta Rama Krishna Rao: 

వ్రాసినది
Labels:












0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.