జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.🙏🏼
ఓం శ్రీగురుభ్యో నమః.🙏🏼
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులుగా రాణించే మహనీయులకందరికీ
నా శుభాకాంక్షలు.
💐🍒🕉
ఉ. విద్యను వృద్ధిఁ గొల్పుటకుఁ బ్రీతిగ పాఠకపాళితోడ తా
నధ్యయనంబుచేయు గురులద్భుతమైన త్రిమూర్తులెన్నగా,
సద్యశపూజ్యసద్గురులు సంస్తుతమూర్తులు వారికెల్ల నై
వేద్యము నాదు పద్యము, రవిప్రభతోడ చెలంగుడిద్ధరన్.
గురుదేవోభవ.🙏🏼
అమ్మ దయతో
చింతా రామకృష్ణారావు.🙇🏼♀
జైహింద్.
Print this post
వ్రాసినది












0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.