జైశ్రీరామ్.
శ్లో. దాదదో దుద్దదుద్దాదీ
దాదదోదూదదీదదోః
దుద్దాదం దదదే దుద్దే
దాదాదద దదోऽదదః .
ప్రతిపదార్థ :
దాదదః =శ్రీ కృష్ణుడు,
దుద్దరుత=వరముల నన్నిటిని,
దాదీ=ఇచ్చువాడు,
దాదదః=పాపములను దహించు వాడు,
దదోః=దుష్టులను,
దూదదీ = శిక్షించు వాడు
దుద్దాదం = మంచి వారిని ,
దుద్దే = కాపాడుట యందు ,
దదదే = దీక్ష గలవాడు
దదోదదః = ధర్మాధర్మములను ,
దాదా = మిక్కిలిగా ,
ద ద = ధరించువాడు అనగా ధర్మమును ,అధర్మములోని ధర్మమును కాపాడు వాడు
భావం.
శ్రీకృష్ణుడు అన్ని వరాలను ఇచ్చేవాడు, పాపసంహారకుడు, పరిశుద్ధుడు, దుష్టులను శిక్షించి శిష్టులను కాపాడేవాడు, ధర్మరక్షకుడు.
జైహింద్.
2 comments:
చాలా బాగుంది. Thanks for sharing. ఎవరు రాసింది యిది
అజ్ఞాతకవి
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.