జైశ్రీరామ్.
మంగళ మహాశ్రీ వృత్తము.
భ జ స న భ జ స న గగ.
యతి ౧ - ౯ - ౧౭.
శ్రీ కరుఁడు శంకరుఁడు, శ్రీధవుని సేవలను, శ్రీధరుఁడుశంకరుని సేవల్
లోకమున పొందుట విలోకనము చేసిన వెలుంగు మది కారణము దేవా!
చేకొనునవెన్నమది శ్రీకర గుణాఢ్యమగు చిత్ప్రభయటంచు వర భావా!
శ్రీకరము మాకది. ప్రసిద్ధిగను భక్తులకు చిన్మయము లోకమె గనంగన్.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.