గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, ఏప్రిల్ 2020, గురువారం

సీతారామ కల్యాణము సందర్భముగా మీ అందరికీ శుభాకాంఖ్షము.

జైశ్రీరామ్.
ఆర్యులారా! నేడు శ్రీరామ నవమి.
జై సీతారామ్.
ఆ సీతారాముల యొక్క కరుణతో కూడిన చూపులు ఎల్లప్పుడూ మీపై ప్రసరించాలని మనసారా కోరుకొంటున్నాను.
జైహింద్.


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.