గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .
నమస్కారములు జగతికి తల్లిదండ్రుల వంటి పార్వతీ పరమేశ్వరులను వాక్కు, అర్ధము ,లభించడం కొరకు నమస్కరించు చున్నాను " అని రఘువంశములోని మొదటి శ్లోకమును వ్యాకరణ ముతో సహా వివరించి నందులకు ధన్య వాదములు .
వాక్కు అర్థములవలే కలసి ఉన్న , సమస్త జగత్తునకు తల్లిదండ్రులయిన పార్వతీ పరమేశ్వరులకు ..వాక్కు అర్థముల ప్రతిపత్తి కొరకు నమస్కరిస్తున్నాను.
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.
2 comments:
నమస్కారములు
జగతికి తల్లిదండ్రుల వంటి పార్వతీ పరమేశ్వరులను వాక్కు, అర్ధము ,లభించడం కొరకు నమస్కరించు చున్నాను " అని రఘువంశములోని మొదటి శ్లోకమును వ్యాకరణ ముతో సహా వివరించి నందులకు ధన్య వాదములు .
వాక్కు అర్థములవలే కలసి ఉన్న , సమస్త జగత్తునకు తల్లిదండ్రులయిన పార్వతీ పరమేశ్వరులకు ..
వాక్కు అర్థముల ప్రతిపత్తి కొరకు నమస్కరిస్తున్నాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.