గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, సెప్టెంబర్ 2017, ఆదివారం

శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి మాటలలో . . .(సెప్టెంబర్ 10, 1895 - అక్టోబరు 18, 1976)

జైశ్రీరామ్.
ఆర్యులారా! నేడు జ్ఞానపీఠ పురస్కార గ్రహీత కవమ్రాట్ విశ్వనథ సత్యనారాయణ గారి 122 వ జయంతి సందర్భముగా వారికి ఘనంగా నివాళు లర్పిస్తున్నాను. వారి మాటలలోనే అలనాటి వారి ఘనత మనము గ్రహింప వచ్చును. వినండి.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ విశ్వనాధ వారి మధుర భాషణను వినిపించి నందులకు కృతజ్ఞతలు

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.