గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, సెప్టెంబర్ 2017, సోమవారం

కీ.శే. ఆరుద్రగారి మాటలలో . . . ( ఆగస్టు 31, 1925 - జూన్ 4, 1998)

  జైశ్రీరామ్.
ఆర్యులారా! తెలంగాణా పోరాట ఇతివృత్తంతో వ్రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు వ్రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర యొక్క 93 వ జయంతి సందర్భముగా వారికి నివాళులర్పిస్తున్నాను. వారి మాటలనిక్కడ వినవచ్చును.
జైహింద్.
Print this post

1 comments:

Unknown చెప్పారు...

ఆంధ్రసాహిత్య చరిత్రను వ్రాయాడానికి తన రుధిరాన్ని జ్యోతిగా వెలిగించి తెలుగు పలుకు బడికి నూతన కాంతులు ప్రసాదించిన ఆరుద్ర వాడిన ప్రతిపదం మీద వేసేడు తనదైన ముద్ర.-గంటి.ల.నా.మూర్తి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.