గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, జులై 2013, బుధవారం

శ్రీ వల్లభవఝల కవి కృత నారికేళ బంధగీతము

జై శ్రీరామ్.
సోదరీ సోదరులారా! శ్రీ వల్లభవఝల కవి కృత నారికేళ బంధగీతమును వీక్షించండి.
శ్రీ వల్లభవఝల కవికి అభినందనలు.
జైహింద్.
Print this post

1 comments:

Pandita Nemani చెప్పారు...

శ్రీ వల్లభవఝల వారి కృషిని ఎప్పటికప్పుడు చూస్తున్నాను. వారికి మా అభినందనలు. బంధ కవిత్వములో వారికి నున్న ఆసక్తి ప్రశంసనీయము. మాయందు వారికినున్న ఆదరాభిమానములకు మా ధన్యవాదములు. మా ఆశీస్సులు. సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.