గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, జులై 2013, శనివారం

లలితపదముల మది లలిత గొలుతు. రచన శ్రీ అనంత కృష్ణ యన్వీ.

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ యన్వీ అనంత కృష్ణ కృతమగు వరసిద్ధి వినాయక శతకము ఇంతకు ముందు చదివాము కదా! ఇప్పుడు ఆ కవి కృతమగు లలిత శతకమును కూడా చదివే అవకాశం మనకు లభించింది. మీరు కూడా చదివి మీ మీ అభిప్రాయాలను వ్రాయవలసినదిగా మనవి.



























భక్త కవి శ్రీ అనంత కృష్ణ గారికి మనః పూర్వక అభినందనలు తెలియజేయుచున్నాను.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అలతి అలతి పదములతో మకుటాయ మానముగా ఆటవెలదిని లలితా స్తుతిని అందించిన పూజ్యులు శ్రీ అనంత కృష్ణ గారికి ప్రణామములు
మా కందించిన సోదరులు శ్రీ చింతా వారు ధన్యులు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.