జైశ్రీరామ్.
నిరంతర మహనీయ మహద్బుణోపాసక మహిమాన్విత వాచస్పతి బ్రహ్మశ్రీ చాహంటి
ప్రియ భారతీయ సహోదరులారా!ఈ రోజు సుమారు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో TV 9. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు మహా ప్రవచకుల ఆధ్యాత్మికోపన్యాసంలో సాయి భక్తుల హృదయాలను కలవరపరిచే విధంగా మాటాడినట్లు చెప్పుతూ భక్తుల అభిప్రాయాలను తెలియ జేయమని ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఐతే నేను విన్నంత మట్టుకు ఏ ఒక్కరూ కూడా శ్రీ చాగంటి కోటేశ్వర రావుగారి ఉపన్యాసాన్ని ఆక్షేపించిన వారు ఈ ప్రసారంలో కనబడలేదు.మరి ఇటువంటి మహా ప్రవచనా వాచస్పతిపై బురద జల్లాలనే ఆలోచన ఈ టీవీ9 వారికి ఎందుకు కలిగిందో ఆ పరమాత్మకే తెలియాలి.
మహనీయులారా! మహాత్ములను శంకించంకండి. శంకించుతూ అధిక్షేపిస్తూ బురద జల్లే ప్రయత్నం చేసేవారెవరైనా ఈ విధంగా ఉన్నా మీరు సదసద్వివేకజ్ఞత కోల్పొకండి. ఎదియే నా మనవి.
మంచివారు భూమిపై ఆనందంగా బ్రతుకుతుంటే వారి చుట్టూ ఉన్న పదిమంది మంచినీ వారు కోరుతూ, నిరంతరం మంచెకే పాటుపడతారని మరువక, అట్టి మంచివారి మంచి ప్రయత్నాలకు మంచిగా ఎల్లప్పుడూ చేయూతనివ్వండి.
ఈ క్రింది ఆంగ్లభాషలో భావ వ్యక్తీకరణ చేసిన ఒక మహనీయుని మనో భావాన్ని చదివి తెలుసుకోండి.
Hii dear followers of pujya guruji BRAHMASREE CHAGANTI KOTESWARA RAO garu ....
This is to inform you all that .. one of the NEWS channel in MEDIA which is getting the funds
from unknown sources wanted to degrade our pujya guru ji and conducted a program
today @5pm claiming that our guruji has hurt SAI BABA devotees by playing some clips of
SAI CHARITRA pravachanam and MISLEADING the mass people, trying to create
controversies among our UNITED HINDUISM ...
So dear HINDUS.... you all know about Guruji .. He never hurt anyone, and does not even try
to hurt.. So if any sai baba devotee asks you that did our guruji speak like that... plz give
them the link of sai charitra pravachanam by guru garu and tell them to listen... if possible ...
make a CD and give them... ask them to listen carefully and ask them not come to any
conclusions without listening to that pravachanam... .
and see the GOD's grace.. they started the program @ 5 which will usually end at 6 ... but
today they have cut short to 5.37pm ....
Thanks to Ex - TTD EO ... and also to BRAHMANA SEVA SAMITI chairman ....
Jai Sree RAM ... Jai Hind...
********* by ADMIN .... not guruji or not by any member of GURUVANI or
srichaganti.net TEAM...
సత్యమేవ జయతే
జైహింద్.
2 comments:
పోగాలము దాపురించినవారు దీపనిర్వాణ గంధమును,అరుంధని, మిత్రవాక్యమును మూర్కొనరు, కనరు, వినరని పెద్దలు చెప్పుదురు......మిత్ర లాభం..చిన్నయసూరి.
నిజమే బుద్ధీ కర్మాను సారిణీ అన్నట్టు వారి బుద్ధి పెడ దారులు బట్టి నప్పుడు ఏవేవో నిందలు వేస్తూ ఉంటారు.. మనం అస్సలు వినకూడదు .ఎందరో పండితులను నిందల పాలు చేసిన వారు మనకు తెలుసు. అంత మాత్రాన విలువలు తరగవు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.