గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, జులై 2013, శనివారం

శ్రీ ఏ.వీ.రమణ రాజ లిఖిత కందమూలాల పరిశోధనాత్మక వ్యాసము.2వ భాగము.

జైశ్రీరామ్.
ఆర్యులారా!9-6-2013న ప్రచురించిన శ్రీ ఏ.వీ.రమణ రాజ లిఖిత కందమూలాల పరిశోధనాత్మక వ్యాసము.2వ భాగము ఇప్పుడు చూడండి.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అందమైన కందము నందలి పలురకముల చిత్ర విచిత్రముల , కవిత్వమందలి రకములను చమత్కార
భరిత మైన అనులోమ విలోమమ పాద భ్రమకములు మున్నగు వివిధ చందస్సులను వివరించి తెలిపిన శ్రీ ఏ.వీ . రమణ గారికి కృతజ్ఞతలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.