జైశ్రీరామ్.
మద్యము లేక వోటరులు మౌనము దాల్చిరి రోడ్డుషోలలో.
అనే సమస్యకు నా పూరణము చూడండి.
ఉ:-
మద్యము నాశ జూపుచును, మంచిగ రమ్మని, యిప్పు డచ్చటన్
మద్యము పోయకుండ, తమ మాటను తప్పిన , యల్గి ,పౌరులో
యుద్యమమార్గ గాములయి ,ఉల్కక పల్కక బెట్టుసేసెనోయ్.

మీరూ పూరించి పంపండి.
జైహింద్.
Print this post

2 comments:
మధ్యము ఎందుకు పోసితిరో తెలుసుకుని దిమ్మతిరిగి ఆ
మధ్యము తాగి తిరిగి ఆ
మధ్యము అమ్మువారిని వోటరు కూడా ధనవంతుడు చేసి
మధ్యము లేక వోటరులు మౌనము దాల్చిరిరోడ్డు షోలలో
హృద్యము గాసభల్ జనుల హిండిత కేకస లన్ ధ్వనింపగన్
మద్యమె చక్కనై నఋజు మార్గము తప్పదు రాజకీయమున్
మద్యము మీకునిత్తుమని మానకరమ్మని చేయియివ్వగన్
మద్యము లేక వోటరులు మౌనము దాల్చిరి రోడ్డుషోలలో.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.