నిజంగా చాల అద్భుతంగా ఉన్నది.నిక్షిప్తం చేసికోవలసిన పద్యము.కృతికర్త శ్రీ వల్లభ వఝుల వారికి, దర్శింప జేసిన శ్రీ చింతావారికి నమఃపూర్వకాభినందనలు. సర్వ విద్యలకెల్ల నొజ్జ గణపయ్య యొదిగి నావయ్య పద్యాన యొక్క మంత్ర రాజ మోంకార మందున రక్ష జేయ వల్లభ వఝుల వారికి ప్రణతి జేతు.
నమస్కారములు శ్రీ వలభ వఝుల వారు తమ బంధ కవితలతో " గౌళి నుంచి గణపతి వరకు , ఓం నుంచి శివుని విభూతి కట్టు వరకు అందముగా బంధించ గల సరస్వతీ పుత్రులు . పాండితీ స్రష్టలు . మా కందించి ఆనందింప జేసిన పండితోత్తములు శ్రీ చింతా వారు అభినంద నీయులు
2 comments:
నిజంగా చాల అద్భుతంగా ఉన్నది.నిక్షిప్తం చేసికోవలసిన పద్యము.కృతికర్త శ్రీ వల్లభ వఝుల వారికి, దర్శింప జేసిన శ్రీ చింతావారికి నమఃపూర్వకాభినందనలు.
సర్వ విద్యలకెల్ల నొజ్జ గణపయ్య
యొదిగి నావయ్య పద్యాన యొక్క మంత్ర
రాజ మోంకార మందున రక్ష జేయ
వల్లభ వఝుల వారికి ప్రణతి జేతు.
నమస్కారములు
శ్రీ వలభ వఝుల వారు తమ బంధ కవితలతో " గౌళి నుంచి గణపతి వరకు , ఓం నుంచి శివుని విభూతి కట్టు వరకు అందముగా బంధించ గల సరస్వతీ పుత్రులు . పాండితీ స్రష్టలు . మా కందించి ఆనందింప జేసిన పండితోత్తములు శ్రీ చింతా వారు అభినంద నీయులు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.