గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, జనవరి 2013, శనివారం

శ్రీ వల్లభవఝల వారి వీణా బంధ ఉత్పల మాల అపురూప ప్రక్రియ.

జైశ్రీరామ్.
సన్మిత్రులారా! రోజుకొక బంధ కవితను వెలయిస్తూ మన శ్రీ వల్లభవఝల వారు పాఠకులకు అమితాశ్చ్యర్యోత్సాహాలను కలిగిస్తున్నారు.
ఈ క్రింది వీణా బంధ ఉత్పల మాలను గమనించండి.
చూచారా! ఎంతటి అపురూప ప్రయత్నమో! డబ్భైయవ పడిలో ఉన్న శ్రీ వల్లభ వఝలవారు ఈ నాటి కవితా సక్తి గల కవుల కందరికీ ఆదర్శనీయులు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మీరూ ప్రయత్నించ గలిగితే సఫలీకృతులౌతారు మీరు కూడా.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.