గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, జనవరి 2013, శుక్రవారం

శ్రీ వల్లభ వఝల కృత షోడశ ద్వార బంధ సీసము

జైశ్రీరామ్.
సాహితీ బంధువులారా! శ్కోడశ ద్వార బంధ సీసమును మన శ్రీమాన్ వల్లభ వఝల వారు విరచించినది మీ ముందుంచుచున్నాను. పరిశీలించి మీ అపురూపమైన విమర్శను ఉంచ గలరని ఆశిస్తున్నాను. ఇక చూడండి.
మీరూ ఇటువంటి బంధ రచనకు ఉపక్రమించితే నేను చాలా ఆనందిస్తాను. అది పదిమంది దృష్టికీ తీసుకు వెళ్ళ్డం ద్వారా మీ రచనా పాటవం పదిమందికీ తెలియుట ద్వారా వారికీ ప్రోత్సాహం కలిగించ గలుగుతాను. కావున ప్రయత్నించండి. అనుమానాలు కాని రచనలో కించిత్ సహకారం కాని అవసరమైతే తప్పక కలిసి పని చేద్దాము.
నమస్తే.
జైహింద్.
Print this post

2 comments:

సో మా ర్క చెప్పారు...

షోడశ ద్వార బంధ సీసం చూడడం కూడా ఇదే తొలిసారి రామ కృష్ణా రావుగారూ!చాలా బాగుంది.అంటే ఇది అప్పకవి చెప్పిన బంధ కవిత్వంలో ఉందా?లక్షన సార సంగ్రహ కర్త చిత్ర కవి పెద్దన చెప్పి యుండెనేమో?ఏది ఏమైనా అపూర్వ ప్రయోగం.పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.