గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, అక్టోబర్ 2018, సోమవారం

శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులవారు విలిఖించి మనతో పంచుకొనిన చిత్రకవన విన్యాసమును దర్శించండి.

 జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులవారు విలిఖించి మనతో పంచుకొనిన చిత్రకవన విన్యాసమును దర్శించండి.
 జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
చిత్ర కవన విన్యాసము చిత్రంలో చదవడానికి చిత్రంగా కొంచం కఠినంగా ఉంది. కానీ బాగుంది.
శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యుల వారికీ , మాకందించిన శ్రీ చింతా సోదరులకు అభినందన మందారములు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.