గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, ఆగస్టు 2018, ఆదివారం

07 - 8 - 2018 ని మా ఇంటికి వచ్చిన శివకేశవులు.

 జైశ్రీరామ్.
ఆర్యులారా! 07 - 08 - 2018వ తేదీన మా యింటికి వచ్చి, 
వారిని సత్కరించుకొను భాగ్యమును మాకు కలుఁగఁ జేసిన శివకేశవులు.
బ్రహ్మశ్రీ అందుకూరి చినపున్నయ్యశాస్త్రి మహోదయులు.
బ్రహ్మశ్రీ నారుమంచి వేంకట అనంత కృష్ణ సహోదరులు.
అసాధారణ ప్రేమాభిమానములతో మాగృహమునకు విచ్చేసి వారిని సత్కరించుకొను భాగ్యమును మాకు కలుఁగఁ జేసిన శివకేశవ సన్నిభులైన శ్రీమాన్ శాస్త్రిమహోదయులకు మహనీయ అనంత కృష్ణులకు మా ధన్యవాదములు తెలియఁ జేసుకొనుచున్నాము.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.