గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, ఆగస్టు 2018, శనివారం

విలసిత,మాతృక,పురుషార్ధ,శాంతినీ,సౌమ్యహీన,భ్రాంతిలు,సుభాశీ,ఆర్భటీ,భూటక,అనురాగ,గర్భ"-ప్రణమిలు"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,జుత్తాడ.

జైశ్రీరామ్.

విలసిత,మాతృక,పురుషార్ధ,శాంతినీ,సౌమ్యహీన,భ్రాంతిలు,సుభాశీ,ఆర్భటీ,భూటక,అనురాగ,గర్భ"-ప్రణమిలు"-వృత్తము.

రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,
జుత్తాడ.

"-ప్రణమిలు"-వృత్తము.
ఉత్కృతిఛందము.మ.స.య.స.య.జ.య.య.లగ.గణములు.
యతులు.10,18.ప్రాసనీమముగలదు.వృససం.
అంతా!భూటక మార్భటాయెం?యనురాగ మాత్మీయముల్?హర!కాపాడవా! (ధర్మమున్?)
పంతుం గానని వారి ప్రజ్ఞం?పనిగా శుభాశీశ్శులం!వరదామాలయెం?వైకృతిన్!
శాంతేదీ?సమసామ్య మేదీ?చనెనే పరాయీలటుల్!సరియౌనే విలోకింపగన్!
భ్రాంతేగా,నిహసౌఖ్య మెంచం?ప్రణమిల్లెదం!రక్షమాం!పరమాత్మా!కటాక్షించవా

1.గర్భగత"-విలసిత"-వృత్తము.
బృహతీఛందము.మ.స.య.గణములు.వృ.సం.89.ప్రాసగలదు.
అంతా!భూటక మార్భటాయెన్?
పంతుం గానని వారి ప్రజ్ఞన్?
శాంతేదీ?సమసామ్య మేదీ?
భ్రాంతేగా!నిహ సౌఖ్య మెంచన్?

2.గర్భగత"-మాతృక"-వృత్తము.
అనుష్టుప్ఛందము.స.య.లగ.గణములు.వృ.సం.76.ప్రాసగలదు.
అనురాగ మాత్మీయముల్?
పనిగా! శుభా శీశ్శులం!
చనెనే!పరాయీ లటుల్?
ప్రణ మిల్లెదం రక్షమాం!

3.గర్భగత"-పురుషార్ధ"-వృత్తము.
బృహతీఛందము.స.ర.ర.గణములు.వృ.సం.148.ప్రాసగలదు.
హర!కాపాడవా!ధర్మమున్?
వర దామాలయెం!వైకృతిన్?
సరి యౌనే?విలోకింపగన్!
పరమాత్మా!కటాక్షించవా!

4.గర్భగత"-శాంతినీ"-వృత్తము.
అత్యష్టీఛందము.మ.స.య.స.య.లగ.గణములు.యతి.10,
ప్రాసనీమముగలదు,? 
అంతా భూటక మార్భటాయెం?యనురాగ మాత్మీయముల్?
పంతుంగానని వారి ప్రజ్ఞం?  పనిగా!శుభా శీశ్శులం?
శాంతేదీ?సమ సామ్య మేదీ?చనెనే!పరాయీ లటుల్?
భ్రాంతేగా? నిహ సౌఖ్య మెంచం!ప్రణమిల్లెదం! రక్షమాం!

5.గర్భగత"-సౌమ్యహీన"వృత్తము.
అత్యష్టీఛందము.స.య.జ.య.య.లగ.యతి,9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
అనురాగ మాత్మీయముల్?హర!కాపాడవా!ధర్మమున్?
పనిగా!శుభాశీశ్శులం?వర!దామాలయెం?వైకృతిన్?
చనెనే!పరాయీ లటుల్?సరియౌనే?విలోకింపగన్?
ప్రణమిల్లెదం!రక్షమాం!పరమాత్మా!కటాక్షించవా?

6.గర్భగత"-భ్రాంతిలు వృత్తము.
ఉత్కృతిఛందము.స.య.జ.య.య.య.త.జ.గగ.గణములు.
యతులు.9,18.ప్రాసనీమముగలదు.
అనురాగ మాత్మీయముల్?హర!కాపాడవా?ధర్మముం?అంతా భూటక
                                                                               మార్భటాయెన్?
పనిగా!శుభాశీశ్శులం!వర దామాలయెం?వైకృతిం!పంతుంగానని వారి ప్రజ్ఞం!
చనెనే?పరాయీలటుల్!సరియౌనే!విలోకింపగం!శాంతేదీ!సమ సామ్యమేదీ?
ప్రణమిల్లెదం!రక్షమాం!పరమాత్మా!కటాక్షించవా!భ్రాంతేగా!నిహసౌఖ్య మెంచన్

7.గర్భగత"-సుభాశీ"-వృత్తము.
ధృతిఛందము.స.ర.ర.మ.స.య.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
హర!కాపాడవా!ధర్మముం?అంతా!భూటక మార్భటాయెన్?
వరదామా లయెం?వైకృతిం!పంతుం గానని వారి ప్రజ్ఞన్?
సరియౌనే?విలోకింపగం!శాంతేదీ?సమ సామ్య మేదీ!
పరమాత్మా!కటాక్షించవా!భ్రాంతేగా?నిహ సౌఖ్య మెంచన్?

8.గర్భగత"-ఆర్భటి"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.ర.ర.మ.స.య.స.య.లగ.గణములు.యతులు.10,19.ప్రాసనీమముగలదు.
హర!కాపాడవా!ధర్మముం?అంతా ?  భూటక మర్భ టాయెం?అనురాగమాత్మీయముల్?                                  
వర దామాలయెం?వైకృతిం!పంతుం గాననివారి ప్రజ్ఞం?పనిగా!శుభాశీశ్శులం?
సరియౌనే!విలోకింపగం?శాంతేదీ!సమ సామ్యమేదీ!చనెనే పరాయీలటుల్?
పరమాత్మా!కటాక్షించవా!భ్రాంతేగా!నిహసౌఖ్య మెంచం!ప్రణమిల్లెదం!రక్షమాం

9.గర్భగత"-భూటక"-వృత్తము.
అత్యష్టీఛందము.స.య.య.త.జ.గగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
అనురాగ మాత్మీయముల్?అంతా భూటక మార్భటాయెన్?
పనిగా!శుభాశీశ్శులం!పంతుం గానని వారి ప్రజ్ఞన్?
చనెనే!పరాయీలటుల్?శాంతేదీ?సమ సామ్యమేదీ?
ప్రణమిల్లెదం!రక్షమాం!భ్రాంతేగా!నిహ సౌఖ్య మెంచన్?

10,గర్భగత"-అనురాగ"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.య.య.త.జ.త.య.య.లగ.గణములు
యతులు..9,18.ప్రాసనీమముగలదు.
అనురాగ మాత్మీయముల్?అంతా భూటక మార్భటాయెం?హర!కాపాడవా! ధర్మమున్?
పనిగా!శుభాశీశ్శులం!పంతుంగాననివిారి ప్రజ్ఞం!వర దామాలయెం వైకృతిన్?
చనెనే!పరాయీలటుల్?శాంతేదీ!సమసామ్య మేదీ?సరియౌనే!విలోకింపగన్?
ప్రణమిల్లెదంరక్షమాం!భ్రాంతేగా!నిహ సౌఖ్యమెంచం!పరమాత్మా!కటాక్షించవా?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ
జైహింద్..
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.