గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, డిసెంబర్ 2025, శుక్రవారం

చిరంజీవి వింజమూరి సంకీర్త్య్ శర్మ (వయసు 13ఏండ్లు) అష్టావధానము.

 

జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.

శా.  శ్రీంకామేశ్వరి దీవనాళిఁ గొని, రాశీభూత చైతన్యమై
సంకీర్త్యాఖుఁడు వింజమూరి వర వంశస్ఫూర్తి శ్రీభారతీ
సంకేతంబుగ సద్వధానవిధిలో సంస్తుత్యుఁడై వెల్గుతన్,
జంకున్ గొంకు నెరుంగనట్టి ఘనుఁడై సమ్మాన్యుఁడై, ధాత్రిపై.

జైహింద్.



Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.