జైశ్రీరామ్.
03-2-2010-
శ్రీయుతులు..
మీరు దయతో పంపిన పద్యములు చదివితిని. చాల సంతసించితిని. నా భావనమును రత్నత్రయములో తెలియజేయుచున్నాను. చిత్త,,,పుడు.
మః
పరమానందము గూర్చినారు. వరలన్ కందంబునన్ గీతమున్
తిరమాచంపకమందుఁ జేర్చి, బుధులన్ దిగ్భ్రాంతి చేకూర్చుచున్,
సరిరారెవ్వరు ధీనిథీ! గురువరా! సత్కావ్యతేజోనిథీ!
వరమౌ భారతి దివ్యభావమొసగన్, బ్రార్థింతు సన్మాత్రమా!
భవదభిమాన పాత్రమగు పల్లెను మెచ్చితి నచ్చని డా. కవివర! ద్వర్థి భావయుత కబ్బములల్లుడి కావ్యరీతులన్ 3.6: వృత్తము అందు జాతులను వృత్తులు రీతులు తెన్గా గీతికల్ చిత్రము కంబం దివుర జేసెడి శక్తిని గూర్చి నట్టి యా చిత్రజు చర్చహారికి, విశిష్ట శుభాశ్రమ భక్త కవిజన్ కుత్తుక బంటి భావనలు గూర్పగ గొును రామ కృష్ణకూ!
విద్వద్విధేయుఁడు
వల్లభవఝుల అప్పులనరసింహ మూర్తి.
జైహింద్.
Print this post
వ్రాసినది
Labels:












0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.