జైశ్రీరామ్.
శ్రీ బాలాంత్రపు రమణ ప్రాచీనగ్రంథముల పరిశీలన చేసి,
అతి సులభ శైలిలో పరిచయం చేస్తూ అనేక గ్రథాలు వెలువరించారు.
ఆ గ్రంథములను పొందదలచుకున్నవారు వారితో సప్రదించి పొందవచ్చును.
వారి సెల్ నెంబర్. 9573170800
ఆ గ్రంథములు.
1) మనుచరిత్రము.
2) పారిజాతాపహరణము.
3) పాండురంగ మాహాత్మ్యము.
4) ఆముక్తమాల్యద.
5) వసుచరిత్రము.
6) ఉత్తరహరివంశము.
7) రాఘవపాండవీయము.
8) శ్రీకాళహస్తి మాహాత్మ్యము.
9) కళాపూర్ణోదయము.
10) శృంగార నైషధము.
11) హరవిలాసము.
12) విజయవిలాసము.
13) ప్రభావతీప్రద్యుమ్నము.
శ్రీ బాలాంత్రపు రమణ గారికి అభినందనలు. ఇంకనూ పెక్కు గ్రంథములు
సామాన్యులకందుబాటయే శైలిలో సమీక్షించి వెలువరించే శక్తిని
ఆ జగన్మాత వీరికి ప్రసాదించాలని కోరుకొంటున్నాను.
జైహింద్.
Print this post
వ్రాసినది












0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.