గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, నవంబర్ 2025, ఆదివారం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్ఫూర్తి గీతం, రచన శ్రీ చింతా రామకృష్ణారావు. గానం శ్రీమతి వల్లూరి సరస్వతి...

జైశ్రీరామ్.
జైహింద్.
Print this post

3 comments:

అజ్ఞాత చెప్పారు...

సంస్కృతాంధ్ర కవిపండితులు, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీశ్రీశ్రీ చింతారామకృష్ణారావుగారిచేరచింపబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్ఫూర్తి గీతం యావద్రాష్ట్రభౌగోళికాంశములను సుస్పష్టపరుస్తున్నది.ఇచటి సుజలాలను,సుఫలాలను,ప్రసిద్ధపుణ్యక్షేత్రాలను, ప్రాజక్టులను పాటలో ఇమిడ్చి వర్ణించినవిధానం అద్భుతం. వీరి కలానికి శ్రీమతి వల్లూరి సత్యవతిగారి గళం తోడై లలితసంగీతఛాయలతో శ్రోతలను మంత్రముగ్థులను చేస్తున్నది.గాయని శ్రీమతి సత్యవతి గారికి అభినందనలు. శ్రీరామకృష్ణకవిగారికి నమస్సులు. భవిష్యత్తులో ఈ గీతం పాఠ్యపుస్తకాలలో ప్రచురణకు నోచుకోగలదని విశ్వసిద్దాం.
డా. సత్యయాజ్జ వల్క్య శర్మ.లింగాల
రి. గజిటెడ్ ప్థానోపాధ్యాయుడు.
పాయకరావుపేట.
అనకాపల్లి జిల్లా (ఆం. ప్ర)
9247168255

Anuradha. చెప్పారు...

ఈ గేయం మంచి స్ఫూర్తి ఇచ్చింది మామ

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

సంతోషమమ్మా.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.