జైశ్రీరామ్.
షడారి వర్గ బద్ధ నరుల్!చక్రము లారింటి నంట!చరమ గీతము పాడులే!
బడాయి పెచ్చి గర్వమునన్!వక్ర మతిం చర్యలంట!పరమ నీచ ప్ర వర్తమౌ!
విడంగ రాని మూర్ఖు లవన్!విక్రమమే నీచ మౌను!పెరకు జీవన సత్యమున్!
చెడుం విడంగ శోభిదుడౌ!చక్ర భ్రమం బాప నౌనె?చెరకు మాథురి జీవమౌ!
సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి,అనిరుద్"-ఛందము లోని"-ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,18,అక్షరములకు చెల్లును.
1,గర్భగత "-బడాయి"-వృత్తము.
షడారి వర్గ బద్ధ నరుల్!
బడాయి పెచ్చి గర్వమునన్!
విడంగ రాని మూర్ఖు లవన్!
చెడుం విడంగ శోభిదుడౌ!
అభిజ్ఞా ఛందము నందలి,"-బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.
2,గర్భగత"-విడంగ"-వృత్తము.
చక్రము లారింటి నంట!
వక్రమతిం చర్య లంట!
విక్రమమే?నీచమౌను!
చక్ర భ్రమం బాప నౌనె?
అభిజ్ఞా ఛందము నందలి"-అనుష్టుప్"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు,8,అక్షరములుండును .
3,గర్భగత"-చెడునగు"-వృత్తము.
చరమ గీతము పాడులే!
పరమ నీచ ప్రవర్తమౌ!
పెరకు జీవన సత్యమున్!
చెఱకు మాథురి జీవమౌ!
అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.
4,గర్భగత"-"వక్రమతి"-వృత్తము
షడారి వర్గ బద్ధ నరుల్!చక్రము లారింటి నంట!
బడాయి పెచ్చి గర్వమునన్!వక్రమతిం చర్య లంట!
విడంగరాని మూర్ఖు లనన్!విక్రమమే నీచమౌను!
చెడుం విడంగ శోభిదుడౌ!చక్ర భ్రమం బాప నౌనె?
అణిమా ఛందమునందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి,10,వ యక్షరమునకు చెల్లును.
5,గర్భగత"-.చర్య"-వృత్తము.
చక్రము లారింటి నంట!షడారి వర్గ బద్ధ నరుల్!
వక్రమతిం చర్య లంట!బడాయి పెచ్చి గర్వమునన్!
విక్రమమే?నీచ మౌను!విడంగరాని మూర్ఖు లనన్!
చక్ర భ్రమం బాప నౌనె?చెడుం విడంగ శోభిదుడౌ!
అణిమా ఛందమునందలి"-అత్యష్టి ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి,9"వ యక్షరమునకు చెల్లును.
6,గర్భగత"-ప్రవర్తనా" వృత్తము.
షడారి వర్గ బద్ధ నరుల్!చరమ గీతము పాడులే!
బడాయి పెచ్చి గర్వమునన్!పరమ నీచ ప్రవర్తమౌ!
విడంగ రాని మూర్ఖు లనన్!పెరకు జీవన సత్యమున్!
చెడుం విడంగ శోభిదుడౌ!చెరకు మాథురి జీవమౌ!
అణిమా ఛందమునందలి"-ధృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును.
యతి"10"వ యక్షరమునకు చెల్లును.
7,గర్భగత"-చరమగీతం"-వృత్తము.
చరమ గీతము పాడులే!షడారి వర్గ బద్ధ నరుల్!
పరమ నీచ ప్రవర్తమౌ!బడాయి పెచ్చి గర్వమునన్!
పెరకు జీవన సత్యమున్!విడంగరాని మూర్ఖులనన్?
చెరకు మాథురి జీవమౌ!చెడుం విడంగ శోభిదుడౌ!
అణిమా ఛందము నందలి ధృతి ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు,18,అక్షరము లుండును.
యతి 10,వ యక్షరమునకు చెల్లును.
8,గర్భగత"-చెడువిడు"-వృత్తము.
చక్రము లారింటి నంట!చరమ గీతము పాడులే?
వక్ర మతిం చర్య లంట!పరమ నీచ ప్రవర్తమౌ!
విక్రమమే?నీచ మౌను!పెరకు జీవన సత్యమున్!
చక్ర భ్రమం బాప నౌనె?చెరకు మాథురి జీవమౌ!
అణిమా ఛందము నందలి"అత్యష్టి, ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి,9,వ యక్షరమునకు చెల్లును.
9,గర్భగత"-మనోగర్వ"-వృత్తము.
చరమ గీతము పాడులే?చక్రము లారింటి నంట!
పరమ నీచ ప్రవర్తమౌ!వక్రమతిం చర్య లంట!
పెరకు జీవన సత్యమున్!విక్రమమే?నీచమౌను!
చెరకు మాథురి జీవమౌ!చక్ర భ్రమం బాప నౌనె?
అణిమా ఛందము నందలి"అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"10,వ యక్షరమునకు చెల్లును.
10,గర్భగత"-అరిషడులు"-వృత్తము
చక్రము లారింటి నంట!షడారి వర్గ బద్ధ నరుల్!చరమ గీతము పాడులే?
వక్రమతిం చర్య లంట!బడాయి పెచ్చి గర్వమునన్!పరమ నీచ ప్రవర్తమౌ!
విక్రమమే?నీచమౌను!విడంగ రాని మూర్ఖు లవన్!పెరకు జీవన సత్యమున్!
చక్ర భ్రమం బాప నౌనె?చెడుం విడంగ శోభిదుడౌ!చెరకు మాథురి జీవమౌ!
అనిరుద్ఛందమునందలి"ఉత్కృతి ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"-26,అక్షరము లుండును.
యతులు,9,18,అక్షరములకు చెల్లును.
11,గర్భగత"-విక్రమమా!"-వృత్తము.
షడారి వర్గ బద్ధ నరుల్!చరమ గీతము పాడులే?చక్రము లారింటి నంట!
బడాయి పెచ్చి గర్వమునన్!పరమ నీచ ప్రవర్తమౌ!వక్ర మతిం చర్య లంట!
విడంగరాని మూర్ఖు లవన్!పెరకు జీవన సత్యమున్!విక్రమమే?నీచ మౌను!
చెడుం విడంగ శోభిదుడౌ!చెరకు మాథురి జీవమౌ!చక్ర భ్రమం బాప నౌనె?
అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు,26,అక్షరము లుండును.
యతులు,10,19,అక్షరములకు చెల్లును.
12,గర్భగత"-చక్రభ్రమణ"-వృత్తము.
చరమ గీతము పాడులే?షడారి వర్గ బద్ధ నరుల్!చక్రము లారింటి నంట!
పరమ నీచ ప్రవర్తమౌ!బడాయి పెచ్చి గర్వమునన్!వక్రమతిం చర్య లంట!
పెరకు జీవన సత్యమున్!విడంగరాని మూర్ఖు లవన్!విక్రమమే? నీచ మౌను!
చెరకు మాధురి జీవమౌ!చెడుం విడంగ శోభిదుడౌ!చక్ర భ్రమం బాప నౌనె?
అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాస నియమభు కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు'10,19,అక్షరము లకు చెల్లును.
13,గర్భగత"-జీవన సత్యం"-వృత్తము.
చక్రము లారింటి నంట!చరమ గీతము పాడులే?షడారి వర్గ బద్ధ నరుల్!
వక్ర గతిం చర్య లంట!పరమ నీచ ప్ర వర్తమౌ!బడాయి పెచ్చి గర్వమునన్!
విక్రమమే?నీచ మౌను!పెరకు జీవన సత్యమున్!విడంగరాని మూర్ఖు లవన్?
చక్ర భ్రమం బాప నౌనె?చెరకు మాథురి జీవమౌ!చెడుం విడంగ శోభిదుడౌ!
అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,9,18,అక్షరము లకు చెల్లును.
14,గర్భగత"-మాథురీ"-వృత్తము.
చరమ గీతము పాడులే?చక్రము లారింటి నంట!షడారి వర్గ బథ్ధ నరుల్!
పరమ నీచ ప్రవర్తమౌ!వక్ర గతిం చర్య లంట!బడాయి పెచ్చి గర్వమునన్!
పెరకు జీవన సత్యమున్!విక్ర మమే?నీచమౌను!విడంగరాని మూర్ఖు లవన్?
చెరకు మాథురి జీవమౌ!చక్ర భ్రమం బాప నౌనె?చెడుం విడంగ శోభిదుడౌ!
అనిరుద్ఛందము నంథలి"-ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు "26"అక్షరము లుండును.
యతులు,10,18,అక్షరము లకు చెల్లును .
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.