గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, జనవరి 2019, బుధవారం

శ్రీ మీగడ రామలింగస్వామి సంగీత నవావధానము.

 జైశ్రీరామ్.
ఆర్యులారా! మనలను తప్పక ఆనందడోలికలలో ఓలలాడిస్తుంది శ్రీ మీగడ రామలింగస్వాము సంగీత నవావధానము.
తప్పక చూడండి.

శ్రీ ఈగడ రామలింగస్వాముకు అభినందనపూర్వక శుభాకాంక్షలు తెలియఁ జేస్తున్నాను.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ మీగడ రామలింగస్వామి గారి సంగీత నవావ ధానము వీనులవిందుగా నున్నది . అభినందన మందారములు

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.