జైశ్రీరామ్.
ఆర్యులారా! బ్రహ్మశ్రీ కొరిడే విశ్వనాథశర్మ మనదైన అసలైన సంఖ్యామానము గుర్తు చేసారు
చూడండి.
సంఖ్యామానం:ఒకటి =1
పది =10
వంద =100
వెయ్యి =1000
పదివేలు =10000.
లక్ష =100000
పదిలక్షలు =1000000
కోటి =10000000
పది కోట్లు= 100000000
శతకోటి =1000000000
సహస్త్ర కోటి =10000000000
అనంతకోటి =100000000000
న్యార్భుద్ధం =1000000000000
ఖర్వం =10000000000000
మహాఖర్వం =100000000000000
పద్మం =1000000000000000
మహాపద్మం =10000000000000000
క్షోణి =100000000000000000
మహాక్షోణి =1000000000000000000
శంఖం =10000000000000000000
మహాశంఖం =100000000000000000000
క్షితి =1000000000000000000000
మహాక్షితి =10000000000000000000000
క్షోబం =100000000000000000000000
మహా క్షోబం =1000000000000000000000000
నిధి =10000000000000000000000000
మహానిధి =100000000000000000000000000
పరాటం =1000000000000000000000000000
పరార్థం =10000000000000000000000000000
అనంతం =100000000000000000000000000000
సాగరం =1000000000000000000000000000000
అవ్యయం =10000000000000000000000000000000
అమృతం =100000000000000000000000000000000
అచింత్యం =1000000000000000000000000000000000
అమేయం =10000000000000000000000000000000000
భూరి =100000000000000000000000000000000000
మహాభూరి =1000000000000000000000000000000000000
మన భారతీయ హైందవ సాంప్రదాయములో మాత్రమే అంత పెద్ద సంఖ్యలకు కూడా నిర్దిష్టమైన పేర్లు గలవు.
అందుకే మనం భారతీయునిగా పుట్టినందుకు గర్వించాలి, మన సాంప్రాదాయాలను కాపాడుకోవాలి.
స్వస్తి.
అందుకే నేనంటాను
జై విశ్వనాథా! అని.
జైహింద్.
1 comments:
నమస్కారములు
సంఖ్యా మానమును తెలియ జెప్పినందులకు శ్రీ విశ్వనాధ శర్మ గారికి ధన్య వాదములు . శ్రీ చింతా సోదరులకు అభినందనలు .
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.