జైశ్రీరామ్.
వినయశ,యశోవిరాజి,భుక్తి దా,సురనుతి,చరితనిలు, మగతమి,మరువక,వరదమ,స్తు తివర,వరనుత,గర్భ"గురు తమ"-వృత్తము.
రచన:వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.
-" గురుతమ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.స.న.న.త.న.త. గగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
స్తుతివర!నుత చతురా!సొగసరి!నిటలాక్షా?సురవర! మల్లేశ!ఈశా?
మతి కుదురొసగు!మయా?మగతమిగన!నీతిం? మరువక!కొల్చెండు!నన్నున్?
బ్రతికెదు!సుర నుతులం?ప్రగణిత!వరదాలం?పరచుమి! ఖ్యాతిం!ముదానన్?
సతి,సుతు,లిల!గనుతం?జగతికి!గురు తంబై?చరితను!నిల్వంగ!సోమా?
1.గర్భగత"-వినయశ"-వృత్తము.
బృహతీఛందము.న.న.స.గణములు.వృ.సం. 256.ప్రాసగలదు.
స్తుతి వర!నుత చతురా?
మతి!కుదురొసగు! మయా
బ్రతికెదు!సుర నుతులం?
సతి,సుతు,లిల గనుతన్?
2.గర్భగత"-యశోవిరాజి"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.న.గగ.గణములు. వృ.సం.64.ప్రాసగలదు.
సొగసరి!నిటలాక్షా?
మగతమి గన నీతిన్?
ప్రగణిత!వరదాలం?
జగతికి!గురుతంబై?
3.గర్భగత"-భుక్తిదా"-వృత్తము.
బృహతీఛందము.న.య.య.గణములు.వృ.సం. 80.ప్రాసగలదు.
సురవర! మల్లేశ! ఈశా?
మరువక!గొల్చెండు!నన్నున్?
పరచుమి!ఖ్యాతిం!బుధానం?
చరితను!నిల్వంగ!సోమా!
4.గర్భగత"-సురనుతి"-వృత్తము.
అత్యష్టీఛందము.న.న.స.న.న.గగ. గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
స్తుతివర!నుత చతురా!సొగసరి!నిటలాక్షా?
మతి కుదురొసగు!మయా?మగతమి కన నీతిం?
బ్రతికెదు!సుర నుతులం?ప్రగణిత!వరదాలం?
సతి,సుతు,లిల గనుతం?జగతికి!గురుతంబై?
5.గర్భగత"-చరిత నిలు"-వృత్తము.
అత్యష్టీఛందము.న.న.త.న.త.గగ. గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
సొగసరి!నిటలాక్షా?సురవర!మల్లేశ! ఈశా?
మగతమి!గన!నీతిం?మరువక!గొల్చెండు !నన్నున్?
ప్రగణిత!వరదాలం?పరచుమి!ఖ్యాతిం! బుధానన్?
జగతికి!గురుతంబై?చరితను!నిల్వం గ!సోమా?
6.గర్భగత"-మగతమి"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.త.న.త.న.న.లగ. గణములు.యతులు9,18.
ప్రాసనీమముగలదు.
సొగసరి!నిటలాక్షా?సురవర!మల్లేశ! ఈశా?స్తుతివర!నుత చతురా?
మగతమిగన!నీతిం?మరువక!గొల్చెండు! నన్నుం?మతికుదురొసగుమయా?
ప్రగణిత!వరదాలం?పరచుమి!ఖ్యాతిం? బుధానం!బ్రతికెదు!సురనుతులం?
జగతికి!గురుతంబై?చరితను!నిల్వం గ!సోమా?సతి,సుతులిల!గనుతన్?
7.గర్భగత"-మరువక"-వృత్తము.
ధృతిఛందము.న.య.య.న.న.స.గణములుు యతి.10.వయక్షరము.
ప్రాసనీమముగలదు.
సురవర!మల్లేశ!ఈశా?స్తుతివర!నుత! చతురా?
మరువక!గొల్చెండు!నన్నుం?మతికుదు రొసగు మయా!
పరచుమి!ఖ్యాతిం?బుధానం?బ్రతికె దు!సురనుతులం?
చరితను!నిల్వంగ!సోమా!సతి,సుతు, లిల,గనుతం?
8.గర్భగత"-వరదమ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.య.య.న.న.స.న.న. గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
సురవర!మల్లేశ!ఈశా?స్తుతివర!నుత! చతురా?సొగసరి!నిటలాక్షా?
మరువక!గొల్చెండు!నన్నుం?మతికుదు రొసగుమయా!మగతమిగన!నీతిం?
పరచుమి!ఖ్యాతిం?బుధానం!బ్రతికె దు!సురనుతులం?ప్రగణిత!వరదాలం?
చరితను!నిల్వంగ?సోమా!సతి,సుతు, లిల,గనుతం?జగతికి!గురుతంబై?
9.గర్భగత"-స్తుతివర"-వృత్తము.
అత్యష్టీఛందము.న.న.త.న.న.లగ. గణములు.యతి.9.వ.యక్షరము
.సొగసరి!నిటలాక్షా?స్తుతివర!నుత చతురా?
మగతమిగన!నీతిం?మతికుదురొసగుమయా?
ప్రగణిత!వరదాలం?బ్రతికెదు!సురను తులం?
జగతికి!గురుతంబై?సతి,సుతు,లిల, గనుతం?
10.గర్భగత"-వరనుత"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.త.న.న.జ.న.త. గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
సొగసరి!నిటలాక్షా?స్తుతివర!నుత చతురా?సురవర!మల్లేశ!ఈశా?
మగతమి!గన!నీతిం?మతికుదురొసగు మయా?మరువక!గొల్చెండు!నన్నుం?
ప్రగణిత!వరదాలం?బ్రతికెదు!సురను తులం?పరచుమి!ఖ్యాతిం!బుధానం?
జగతికి!గురుతంబై?సతి,సుతు,లిల, గనుతం?చరితను!నిల్వంగ!సోమా?
స్వస్తి..
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
1 comments:
నమస్కారములు
సరస్వతీ పుత్రులకు శత వందనములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.