జైశ్రీరామ్.
గోపీనాధం వేంకట కవి కృత గోపీనాధ రామాయణము
(సుందర కాండ - ఆశ్వాసాంత పద్యము.).
(సుందర కాండ - ఆశ్వాసాంత పద్యము.).
విలోమానులోమ చిత్ర కందము.
పావన మానస వసువర - మా వన నవ సారస నయనాజ సుత విభా
భావితసుజనాయన సర - సావన నవమారవసువసనమానవపా!
జైహింద్.
1 comments:
నమస్కారములు
చాలా రోజుల తర్వాత " విలోమానులోమ కంద పద్యము చదవ గలిగి నందులకు చాలా సంతోషము గా నున్నది
శ్రీ గోపీనాధం వేంకట కవి గారికి ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.