జైశ్రీరామ్.
తమిజా,స్తుత్యతా,గర్భ"-విజయీభవ" -వృత్తము.
☆ఆరువేల నూతన ఛందాలు చేయనెంచి కార్యోన్ముఖునైన,నాపరిశ్రమకు
భావితరపుటూహాగానము.☆
వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
"విజయీభవ"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.జ.య.స.స.స.త.మ. లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
పదులారువందలు!ఛందాల్ప్రబలున్ శతకోటి!కృతుల్వాగీశ్వరీ!సంప్రో క్తమై!
విధిగా!భువిం!విలువొందున్విభవం బు!పుడమిన్వేగంబునన్భాష్యంబునౌ!
ఉదయించు!గ్రంధములెన్నో!నుభయంబగు తారకమున్నూగించు!
శోభాయంబునై!-చదలంటనాంధ్రసుకీర్ తుల్సభలన్విభుతన్గనుతన్శౌగంధికా సౌరుల్గనున్!
చదలు=ఆకాశము,వినువీధి
1.గర్భగత"-సజసజ"-వృత్తము.
బృహతీఛందము.స.జ.య.గణములు.వృ.సం. 108.ప్రాసగలదు.
పదలారువందలు!ఛందాల్!
విధిగా!భువిన్విలు వొందున్!
ఉదయించు!గ్రంధము లెన్నో?
చదలంట!నాంధ్ర!సుకీర్తుల్!
2.గర్భగత"-బృహతీ"-వృత్తము.
బృహతీఛందము.స.స.స.గణములు.వృ.సం. 220.ప్రాసగలదు.
ప్రభలున్శతకోటి కృతుల్!
విభవంబొనరుపుడమిన్!
ఉభయంబగు!తారకమున్!
సభలం!విభుతన్గనుతన్!
3.గర్భగత"-ప్రాపక"-వృత్తము.
అనుష్టుప్ఛందము.త.మ.లగ.గణములు. వృ.సం.69.ప్రాసగలదు.
వాగీశ్వరీ!సంప్రోక్తమై!
వేగంబునన్భాష్యంబునౌ!
ఊగించు!శోభాయంబునై!
సౌగంధికా!సౌరుల్గనున్!
4.గర్భగత"-సజ్జయా"-వృత్తము.
ధృతిఛందము .స.జ.య.స.స.స.గణములు.యతి10.వయక్ షరము.
ప్రాసనీమముగలదు.
పదులారువందలు!ఛందాల్ప్రభలున్ శతకోటికృతుల్!
విధిగా!భువిన్విలువొందున్విభవం బొనరున్!పుడమిన్!
ఉదయించు!గ్రంధములెన్నో?ఉభయంబగు! తారకమున్!
చదలంట!నాంధ్రసుకీర్తుల్సభలం!వి భుతన్గనుతన్!
5.గర్భగత"-సత్తమా"-వృత్తము.
అత్యష్టీఛందము.స.స.స.త.మ.లగ. గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ప్రభలున్శతకోటి!కృతుల్వాగీశ్వరీ !సంప్రోక్తమై!
విభవంబొనరున్భువిలోన్వేగంబునన్ భాష్యంబునై!
ఉభయంబగు!తారకమున్నూగించు!శోభాయం బునై!
సభలన్విభుతన్గనుతన్!సౌగంధికా!సౌ రుల్గనున్!
6.గర్భగత"-తన్మజా"-వృత్తము.
ఉత్కృతిఛందము.త.మ.జ.జ.భ.త.త.జ. లగ.గణములు.యతులు.09,18.
ప్రాసనీమముగలదు
వాగీశ్వరీ!సంప్రోక్తమై!పదులారు వందలు!ఛందాల్ప్రభలున్శతకోటికృతు ల్!
వేగంబునన్భష్యంబునై!విధిగా!భువి న్విలువొందున్విభవంబొనరన్భువిలో న్!
ఊగించుశోభాయంబునై!ఉదయించు గ్రంధములెన్నో!ఉభయంబగు
తారకమున్!
సౌగంధికాసౌరుల్గనున్చదలంట!నాంధ్ రసుకీర్తుల్సభలన్విభుతన్గనుతన్!
7.గర్భగత"-సత్ప్రభా"-వృత్తము.
ధృతిఛందవము.స.స.స.స.జ.య.గణములు. యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ప్రభలున్శతకోటికృతుల్!పదులారువం దలు ఛందాల్!
విభవంబొనరుపుడమిన్!!విధిగా భువిన్విలువొందున్!
ఉభయంబగు!తారకమున్!ఉదయించుగ్రం ధములెన్నో?
సభలంవిభుతన్గనుతన్!చదలంట!నాంధ్ర సుకీర్తుల్!
8.గర్భగత"-సాత్విజ"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.స.స.స.జ.య.త.మ. లగ.గణములు.యతులు.10.19.
ప్రాసనీమముగలదు.
ప్రభలున్శతకోటికృతుల్పదులారువం దలుఛందాల్వాగీశ్వరీ!సంప్రోక్తమై !
విభవంబొనరుంపుడమిం!విధిగాభువిం విలువొందు!వేగంబునంభాష్యంబునై
ఉభయంబగు!తారకమౌ!ఉదయించు!గ్రంధము లెన్నో?యూగించు శోభాయంబునై
.సభలంవిభుతంగనుతం!చదలంటనాంధ్రసు కీర్తుల్సౌగంధికా!సౌరుల్గనన్!
9.గర్భగత"-తమిజా"-వృత్తము.
అత్యష్టీఛందము.త.మ.జ.జ.జ.లగ. గణములు.యతి09.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
వాగీశ్వరీ!సంప్రోక్తమౌ!ప్రభలున్ శతకోటి కృతుల్!
వేగంబునం!భాష్యంబునౌ!విధిగా!భు విన్విలువొందు!
ఊగించు!శోభాయంబునై!ఉదయించు!గ్రం ధములెన్నో?
సౌగంధికాసౌరుల్గనం!చదలంటు!నాంధ్ ర!సుకీర్తుల్!
10.గర్భగత"-స్తుత్యతా"-వృత్తము.
ఉత్కృతిఛందము.త.మ.జ.జ.జ.జ.జ.భ. గగ.గణములు.యతులు.09.18.
ప్రాసనీమముగలదు.
వాగీశ్వరీ!సంప్రోక్తమౌప్రభలున్ శతకోటికృతుల్!పదులారువందలు!ఛందా ల్
వేగంబునం!భాష్యంబునౌ!విధిగాభువి న్విలువొందువిభవంబొనరున్పుడమిన్
ఊగించు!శోభాయంబునై!ఉదయించుగ్రం ధములెన్నో!ఉభయంబగు
తారకమున్!
సౌగంధికాసౌరుల్గనం!చదలంటు!నాంధ్ రసుకీర్తుల్!సభలంవిభుతం!గనుతన్!
స్వస్తి.
జైహింద్.
1 comments:
నమస్కారములు
శ్రీ వల్లభవఝులవారి గర్భగత వృత్తములు అలరించు చున్నవి .ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.