జైశ్రీరామ్.
శారదనీర,సుశోభ,శ్లాఘినీ,గర్భ అభయోత్పలవృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.
అభయోత్పలవృత్తము.
ఉత్కృతిఛందము.భ.ర.న.భ.భ.ర.య.భ.గ ల.గణములు.యతులు.10,18.
శారద"-నామ్నిజీవనది!చక్కటి పంటల బ్రోవ!సర్వదా!జుత్తాడ!వెలింగె!
పారును!శోభలందనరి!వ్రక్కలుగాని! సుశోభ!పర్వమౌ!దైవాలకు!తావి!
తారక!కీర్తికామిదుల!దక్కెడు!మో క్షపుటూహ!తర్వగా!విజ్ఞానపు!మెట్ టు!
సార!మనోజ్ఞ!సీమయిది!చక్కని!భక్త వరామ!శర్వమై!పర్వెన్శుశోభ!
1.గర్భగత"-భారణా"-వృత్తము.
బృహతీఛందము.భ.ర.న.గణములు.వృ.సం. 471.ప్రాసగలదు.
శారదనామ్ని!జీవనది!
పారును!శోభలం!దనరి!
తారక!కీర్తి కామిదుల!
సార!మనోజ్ఞ!సీమయిది!
2.గర్భగత"-వరీయ"-వృత్తము.
అనుష్టప్ఛందము.భ.భ.గల.గణములు.వృ .సం.183.ప్రాసగలదు.
చక్కటి!పంటల!బ్రోవ!
వ్రక్కలుగాని!సుశోభ!
దక్కెడు!మోక్షపుటూహ!
చక్కని!భక్త వరామ!
3.గర్భగత"-రతిజా"-వృత్తము.
బృహతీఛందము.ర.త.జ.గణములు.వృ.సం. 355.ప్రాసగలదు.
సర్వదా!జుత్తాడ!వెలింగె!
పర్వమౌ!దైవాలకు!తావి!
త్వరగా!విజ్ఞానపు!మెట్టు!బ
శర్వమై!పర్వెన్శుశోభ!
4.గర్భగత"-ఉత్పలమాల వృత్తము.
కృతిఛందము.భ.ర.న.భ.భ.ర.వ.గణములు .యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
శారద నామ్ని జీవనది!చక్కటి పంటల బ్రోవ!సర్వదా!
పారును శోభలందనరి!వ్రక్కలుగాని!సుశోభ!ప ర్వమౌ!
తారక!కీర్తి కామిదుల!దక్కెడు!మోక్షపుటూహ!తర్ వగా!
సార మనోజ్ఞ సీమయిది!చక్కని భక్త వరామ!శర్వమై!
5.గర్భగత"-జీవనా"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.ర.న.భ.భ.గల. గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
శారద"-నామ్ని!జీవనది!చక్కటి!పంట ల!బ్రోవ!
పారును!శోభలం!దనరి!వ్రక్కలుగాని !సుశోభ!
తారక!కీర్తి!కామిదుల!దక్కెడు!మో క్షపుటూహ!
సారమననోజ్ఞసీమ!యిది!చక్కని!భక్త వరామ!
6.గర్భగత"-తేజసా"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.భ.ర.య.భ.గల. గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
చక్కటి!పంటల!బ్రోవ!సర్వదా!జుత్ తాడ!వెలింగె!
వ్రక్కలుగాని!సుశోభ!పర్వమౌ!దైవా లకు!తావి!
దక్కెడు!మోక్షపుటూహ!తర్వగా!విజ్ ఞానపు!మెట్టు!
చక్కని!భక్త వరామ!శర్వమై!పర్వెం!సుశోభ!
7.గర్భగత"-సారనిధి"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.భ.ర.య.భ.ర.స.జ.ల ల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
చక్కటి పంటలబ్రోవ సర్వదా!జుత్తాడవెలింగె!శారదనామ్ ని!జీవనది!
వ్రక్కలుగాని!సుశోభపర్వమమౌ!దైవా లకు!తావి!పారును!శోభలందనరి!
దక్కెడు!మోక్షపుటూహ!తర్వగా!విజ్ ఞానపు!మెట్టు!తారక!కీర్తికామిదు ల!
చక్కని!భక్తవరామ!శర్వమై!పర్వెం! సుశోభ!సార!మనోజ్ఞ సీమయిది!
8.గర్భగత"-నిరంతర"-వృత్తము.
ధృతిఛందము.ర.త.జ.భ.ర.న.గణములు.య తి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
సర్వదా!జుత్తాడ!వెలింగె!శారద!నా మ్ని!జీవనది!
పర్వమౌ!దైవాలకు!తావి!పారును!సు శోభలం!దనరి!
తర్వగా!విజ్ఞానపు!మెట్టు!తారక! కీర్తి! కామిదుల!
శర్వమై!పర్వెం!సుశోభ!సార మనోజ్ఞ!సీమయిది!
9.గర్భగత"-శారదనీర"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.త.జ.భ.ర.న.భ.భ.గ ల.గణములు.యతులు.10.19.
ప్రాసనీమముగలదు.
సర్వదా !జుత్తాడ!వెలింగె!శారదనామ్ని!జీ వనది!చక్కటి!పంటల!బ్రోవ!
పర్వమౌ!దైవాలకు!తావి!పారును సుశోభలందనరి!వ్రక్కలుగాని!సుశోభ !
తర్వగా!విజ్ఞానపుమెట్టు!తారక కీర్తి!కామిదుల!దక్కెడు!మోక్షపు టూహ!
శర్వమై!పర్వెం!సుశోభ!సారమనోజ్ఞ! సీమయిది!చక్కని భక్త!వరామ!
10.గర్భగత"-సుశోభ"-వృత్తము
అత్యష్టీఛందము.భ.భ.ర.స.జ.లల. గణములు.యతి.9వ యక్షరము.
ప్రాసనీమముగలదు.
చక్కటి!పంటలబ్రోవ!శారద నామ్ని!జీవనది!
వ్రక్కలుగాని!సుశోభ!పారును!శో భలందనరి!
దక్కెడు!మోక్షపుటూహ!తారక!కీర్తి కామిదుల!
చక్కని!భక్త!వరామ!సార మనోజ్ఞ సీమయిది!
11.గర్భగత"-శ్లాఘినీ"-వృత్తము
ఉత్కృతిఛందము.భ.భ.ర.స.జ.స.య.భ.గ గలగణములు.యతులు.9.18.
ప్రాసనీమముగలదు.
చక్కటి పంటల బ్రోవ!శారదనామ్ని జీవనది!సర్వదా!జుత్తాడ!వెలింగె!
వ్రక్కలుగాని!సుశోభ!పారును!సుశో భలందనరి! పర్వమౌ దైవాలకు తావి!
దక్కెడు!మోక్షపుటూహ!తారక!కీర్తి కామిదుల!తర్వగా!విజ్ఞానపుటుహ!
చక్కని!భక్త వరామ!సార మనోజ్ఞసీమయిది!శర్వమై!పర్వెం!సు శోభ!
స్వస్తి.
మూర్తి. జుత్తాడ.
జైహింద్.
1 comments:
నమస్కారములు
పూజ్య పండితులకు పాదాభి వందనములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.