గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, జూన్ 2017, సోమవారం

స్వర్గస్థులైన డా. సినారె. (సింగిరెడ్డి నారాయణరెడ్డి)

ఓం నమశ్శివాయ. 
జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత 
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ
కేంద్ర సాహిత్య అకాడెమీ
భారతీయా భాషా పరిషత్
రాజలక్ష్మీ పురస్కారం
సోవియట్-నెహ్రూ పురస్కారం
అసాన్ పురస్కారం
మున్నగు అనేక సర్కృతులనందుకొనిన ప్రతిభా సమన్వితుఁడైన 
మన డా. సినారె. (సింగిరెడ్డి నారాయణరెడ్డి. జననము జూలై 29, 1931) 
 ఇక మనకు లేరు. అను విషయాన్ని తెలియఁ జేయడానికి చాలా చింతిస్తున్నాను.ారి ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకొంటూ, వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియఁ జేస్తున్నాను.
ఓం శాతిః.
ఓం నమశ్శివాయ.
Print this post

3 comments:

తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ చెప్పారు...

ఆంధ్ర కవన సాహిత్యపు టద్రి యగుచు
ఆధునిక కవిసామ్రాజ్య మందు చెలగి
“సినిమ” జగతికిని “సినారె” సీమ వదలి
పంచ పదులట వినిపించ పయన మగుచు
అరిగె నాకలోకమునకు అమరులగుచు.
……….శ్రీనారాయణ రెడ్డి గారి స్మృత్యర్థ శ్రద్ధాంజలి.


రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

సి నారె గారికి శ్రద్ధాజలి

A.Satyanarayana Reddy చెప్పారు...

నిన్న పెద్దలు చంద్రశేఖర రెడ్డి గారితో వెళ్ళి సి.నా.రె గారికి శ్రద్ధాంజలి ఘటించి వచ్చాను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.