జైశ్రీరామ్.
శివమన శుభముగనెఱుగుము
శివనామము నిలుపుమెదను, శివ సన్నిధిలో
నివశింపుము మది లోపల.
నవనవ తేజంబు గనుము నర రూప హరా!
జైహింద్.
శివమన శుభముగనెఱుగుము
శివనామము నిలుపుమెదను, శివ సన్నిధిలో
నివశింపుము మది లోపల.
నవనవ తేజంబు గనుము నర రూప హరా!
జైహింద్.
Labels:
ఆడియోస్ మరియు వీడొయోస్
1 comments:
నమస్కారములు
శివ అక్షరమాలా స్తోత్రమును వీనులవిందుగా వినిపించిన వనితా మణులకు మాకందించిన శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.