గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, మే 2017, మంగళవారం

ప్రజ - పద్యమ్ ౨౪. కవయిత్రి గోళ్ళమూడి సంధ్య.

 జైశ్రీరామ్.
గీ. ప్రకృతమైన మాయామోహ బంధనములు
విడిచి సుగుణంబులం గల్గి వెలుగమనుచు
గోళ్ళమూడి సంధ్య పలికె కూర్మితోడ.
సత్ప్రవర్తనన్ యువకులు సాగవలెను.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.