గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, మే 2017, బుధవారం

ప్రజ - పద్యమ్ ౭. శ్రీ మాడుగుల నారాయణమూర్తి - ముదిమి.

 జైశ్రీరామ్.
సర్వ లఘు తే.గీ. 
ముదిమి వయసున మనుజులు వ్యధల నిలుచు.
మనసు పరమ పథమునకు మరలవలయు.
నిహము నృతమను నిజమును మహితు లెఱుఁగు.
సహనమున వ్యధ లొలయవు. సరస సుకవి!
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.