గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, మే 2017, శనివారం

ప్రజ - పద్యమ్ ౬. శ్రీ తుమ్మూరి రామమోహనరావు - స్వచ్ఛత.

 జైశ్రీరామ్.

ఉ. కాంచన కాంతులన్ వెలుగు క్రాంతి పథమ్మున భారతావనిన్
సంచిత పుణ్య మూర్తులయి సచ్చరితంబుననుంచగోరు రా
యంచయె రామ మోహన మహాకవి.ఉద్యమ దీప్తిఁ గోరినా
రించుక కాంచి స్వచ్ఛతనహీనముగా వెలుగంగ చేయుడీ!
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.