గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, మే 2017, శుక్రవారం

ప్రజ - పద్యం. శ్రీ మద్దాలి శ్రీనివాస్ - కార్పొరేట్ చదువు.

 జైశ్రీరామ్.
ఆ.వె. కార్పొరేతు చదువు కంపు చదువటంచు  
చిత్తమలర చెప్పె శ్రీనివాసు.
చదువు నేర్పవలయు సంస్కారమును మరి
ధనమె యిచ్చు చదువు మనకదేల?
జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.