గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, మే 2017, గురువారం

ప్రజ - పద్యమ్ ౨౮. శ్రీ ముత్యబోయిన మలయశ్రీ - నల్ల జనం - నల్ల ధనం.

 జైశ్రీరామ్.
గీ. ముత్యబోయినకవిఁ గన పుణ్యమూర్తి.
సత్య జీవన సుగతి నౌన్నత్య మెఱుఁగ
నల్ల ధనము వదలుడను చల్లనైన
మల్లియలఁ బోలు పద్యముల్ మలచినారు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.