గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, మే 2017, ఆదివారం

ప్రజ - పద్యమ్ ౨౭. శ్రీ లక్కాకుల వేంకట రాజా రావు. - సందేశం.

 జైశ్రీరామ్.
క. చక్కని దాన విధానము 
లక్కాకుల సుకవి చెప్పె లక్ష్యముతోడన్.
నిక్కము చేసెడి దానము 
మక్కువ నోగ్యులకుఁజేయ మహితంబదియే.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.