గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, మే 2017, బుధవారం

ప్రజ - పద్యమ్ ౩౭. హంసగీతి.

 జైశ్రీరామ్.
గీ. హంస గీతి యనాథల నరసి మిగుల
బాధతోడను వ్రాసిరి పద్యములను.
పాపములు చేసి కర్మంబు పాపకొసగ
దిక్కులేక దౌర్భాగ్యులై తిరుగునరెరె!
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.